Bruce lee biography movie imdb telugu

Bruce lee last movie

Dragon the bruce lee story...

బ్రూస్ లీ

బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన మార్షల్ ఆర్టిస్ట్ (యుద్ధ క్రీడా నిపుణుడు), నటుడు, నిర్మాత, తత్వవేత్త. ఇతను తాను ఆచరించిన నిరాయుధ పోరాటం, ఆత్మరక్షణ పద్ధతులు, జెన్ బౌద్ధం, టావోయిజం లాంటి అనేక సాంప్రదాయాల మిశ్రమమైన జీత్ కున్ డు అనే ఒక హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ తత్వాన్ని కనిపెట్టాడు.

అటు అమెరికా, ఇటు హాంగ్‌కాంగ్ దేశాల సినిమాలలో నటించిన లీ, చైనా ప్రాంతం నుంచి వచ్చిన మొట్టమొదటి గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు.

Best bruce lee movies in order

ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలో, సినిమా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు.[3] ఐదు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ సినిమాలలో నటించిన బ్రూస్ లీ, 1970 వ దశకంలో ఆ శైలి చిత్రాలకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతను కల్పించి హాంగ్‌కాంగ్ యాక్షన్ కథా చిత్రాలకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాడు.

బ్రూస్ లీ అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌ఫ్రాన్సిస్కో లో పుట్టి, బ్రిటిష్ హాంగ్‌కాంగ్ లో పెరిగాడు.

లీ తండ్రి అతన్ని చిన్నతనంలోనే బాలనటుడిగా హాంగ్‌కాంగ్ చిత్ర పరిశ్రమకు పరిచయం